సంబంధం లేని మూడు వీడియో క్లిప్ లను పెట్టి చైనాలో పోలీసులు కరోనా వైరస్ సోకిన వారిని చంపుతున్నారని తప్పు ప్రచారం చేస్తున్నారు - FACTLY
చైనాలో కరోనా వైరస్ సోకిన వారిని పోలీసులు తుపాకీలతో కాల్చి చంపేస్తున్నారని క్లెయిమ్ చేస్తూ TeluguSTOP.com అనే ఒక మీడియా సంస్థ పెట్టిన ఆర్టికల్ ఫేస్బుక్ లో ప్రచారం కాబడుతుంది. ఆ పోస్ట్ లోని క్లెయిమ్